DEPRESS

ఇవాళ ఉదయం పేపరు చదువుతుంటె అందులో “ఆత్మహత్యలు” గురించి రాసిఉంది. ఒక్కసారిగా ఏదోల అనిపించింది.నిజమే చావు మనిషిని అన్నిటినుండి దూరంచేస్తుంది, కాని దూరం చేయడానికి కాదుగ భగవంతుడు మనకు జీవితాన్ని ఇచ్చింది.

మనపనులు చేసుకోవడానికే మనకు తీరికలేనప్పుడు ,ఎందుకు మరొకరి పని నెత్తిన వేసుకోవడం? భగవంతుడు జీవితాన్ని ఇచ్చినప్పుడు దాన్ని తీసుకోవలసిన బాద్యత కూడా ఆయనదేగా? ఎందుకు మనం మన పని మానుకొని ఆయనకు సహాయం చేయడం, అంత ఖాళిగా భగవంతుడిని కూడా ఉంచకూడదు, ఆయన ఉద్యోగం ఆయనకి ఉండన్నివ్వాలిగా..! కనుక ఇకనుంచి ఎవరైన “DEPRESS” లో కనుక ఉంటే వెంటనే వారితో “సోది” మొదలెట్టండి. ఏమో ఎవరికి తెలుసు మీరూ ఒక ప్రాణం నిలబెట్టినవరౌతారేమో ….

2 వ్యాఖ్యలు

  1. నవంబర్ 14, 2009 వద్ద 22:07

    మీ టెంప్లేట్ బాగుంది. వ్రాసే విషయాలు బాగున్నాయి.పేరూ బాగుంది. ఇన్నింటి మధ్య ఈ బ్లాగుపేరే ఏదోగా వుంది.

    • నవంబర్ 15, 2009 వద్ద 20:37

      ఇందులోని అంశాలు నచ్చినందుకు ధన్యవాదములు.ఒక్కోసారి ఏదోల ఉండడం కూడా మంచిదేనండి.ఉదాహరణకి వేపాకు,కాకరకాయ,పుల్ల ద్రాక్ష,సోది రామాయణం లోని సోది కాని సోది మొదలగునవి.


వ్యాఖ్యానించండి