సోది …..లో — సోది కాని సోది కి స్వాగతం

సాధరణంగా “తోచకపొవడమనేది” అందరికీ ఏదో ఒక సమయంలో జరిగేదే, అలాంటప్పుడు ఎవరితోనైన మాట్లాడలనిపించడం సహజం, కాని, ఊపిరి పీల్చుకోవడానికే సమయం చాలట్లెదు అనె ఈరోజుల్లొ కబుర్లు చెప్పే తీరిక ఎవర్కుంటుంది? ఒక వేళ ఉన్నా వినే ఓపిక మాత్రం ఎవరికీ ఉండట్లేదు. పోని అలా అని నాలాంటి మితభాషులు మాట్లడకుండ ఉండగలరా అంటె అదీలేదు.

అందువల్ల వినే వారు (చదేవేవారు) ఎవరో  ఒకరు ఉండకపోతార అనె చిన్ని ఆశతొ ఈ “సోది…..” మొదలుపెట్టడం జరిగింది అలాగీ నాకు వినే ఓపిక కూడా ఉంది కనుక “సోది …..” లో సోది చెవులు ,నోరు ఎల్లపుడు తెరిచేఉండును 

ఓపిగ్గా చదివినవారికి ధన్యవాదములు

2 వ్యాఖ్యలు

  1. చంద్రశేఖర వర్మ భూపతిరాజు said,

    నవంబర్ 15, 2009 వద్ద 12:13

    ఇంతవరకు వెబ్ అంటే ఇంగ్లీష్ మాత్రమె… బట్ ఎప్పుడు మీ బ్లాగ్ తెలుగులో చాల భాగుంది. కావున నాకు కూడా ఈ బ్లాగ్ లో జాయిన్ అవ్వాలని వుంది. నా మెయిల్ ఇడి brcsvarma@gmail.com

  2. నవంబర్ 15, 2009 వద్ద 20:02

    ధన్యవాదములు. మీరూ కాస్తంత సోది చెప్తాను అంటె ఎందుక్కాదంటాను , నా సోది వినేవారు మరియు నాకు చెప్పే వారికోసమే నేను ఎదురుచూస్తోంది.


వ్యాఖ్యానించండి